Wednesday, May 19, 2021

చికిత్స చేయరు.!చేస్తున్నట్టు బిల్డప్ మాత్రమే.!లక్షల్లో బిల్లులు.!ఇదీ ప్రస్తుతం ప్రయివేట్ ఆసుపత్రుల తీరు.!

హైదరాబాద్ : కరోనా క్లిష్ట సమయంలో కోవిడ్ బాదితుల పట్ల కొంతమంది వైద్యులు వికృత క్రీడకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు కాసులకోసం కక్కుర్తి పడి కరోనా రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్టు ఎన్నో ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. మానవత్వం మంటగలిపి మనీ కోసం మనుషుల ప్రాణాలను తృణప్రాయంగా లెక్కగడుతున్నారు కొంత మంది వైద్యులు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33X4CP1

0 comments:

Post a Comment