Saturday, January 19, 2019

2019 ఎన్నికల తర్వాత స్థిరమైన ప్రభుత్వం ఉండదన్న కేంద్ర మంత్రి

ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల తర్వాత భారతదేశంలో స్థిరమైన ప్రభుత్వం ఉండకపోవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి జయంత్ సిన్హా. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రానున్న లోక్‌సభ ఎన్నికల తర్వాత బలమైన ప్రభుత్వం ఏర్పాటుకాక పోవచ్చని వ్యాఖ్యానించారు. దేశం పెను మార్పు దిశగా పయనిస్తోందని ఇక మార్పు గురించి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CGgw1J

0 comments:

Post a Comment