Sunday, September 27, 2020

ఖాకీ డ్రెస్ వదిలి ఖద్దరు వేశాడు - జేడీయూలోకి బీహార్ మాజీ డీజీపీ - వీఆర్ఎస్ తీసుకున్న మూడ్రోజులకే

గుప్తేశ్వరవ్ పాండే.. గత రెండు నెలలుగా సంచలనంగా మారిన పేరిది. ఒక రాష్ట్ర డీజీపీగా ఉంటూ మరో రాష్ట్ర పోలీసులపై తీవ్రస్థాయి విమర్శలు చేయడం ఆయనకే చెల్లింది. నటుడు సుశాంగ్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో మహారాష్ట్ర పోలీసులను ఉద్దేశించి బీహార్ పోలీస్ బాస్ గా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వివాదం కొనసాగుతుండగానే.. సడెన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FUOiWB

Related Posts:

0 comments:

Post a Comment