Saturday, March 23, 2019

ప‌వ‌న్ నామినేష‌న్ లో ‘నాట్ అప్లికబుల్’ : తిర‌స్క‌రిస్తే ఎవ‌రికీ వ‌ద్దు : మాజీ జేడీదీ అదే దారి..!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ త‌న నామినేష‌న్ తో కొత్త ఒర‌వ‌డి సృష్టించారు. నామినేష‌న్ పూర్తి చేయటం లో ప్ర‌తీ అంశాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే, తొలి సారి ఒకే సారి రెండు నియోజ‌క‌వ‌ర్గాల నుండి బ‌రిలో దిగుతున్న ప‌వ‌న్ క‌ళ్యాన్ త‌న నామినేష‌న్ లో కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఒక ర‌కంగా ఆద‌ర్శంగా ఉండే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FtdeQO

0 comments:

Post a Comment