Wednesday, January 9, 2019

జ‌గ‌న్ పాద‌యాత్ర అప్ర‌తిహ‌తం, అజ‌రామ‌రం..! నేటితో ముగింపు..!! ఆయ‌నే విశిష్ట అతిధి..!!

ఇచ్చాపురం/ హైద‌రాబాద్ : అడుగులో అడుగు.. ఒక‌టి కాదు రెండి కాదు.. 341రోజులు..ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వ‌ర‌కు.. 3641 కిలో మీట‌ర్ల సుధీర్ఘ యాత్ర‌.. దేశంలో ఏ రాజ‌కీయ నాయ‌కుడు చేయ‌లేని సాహ‌సం..! వైయ‌స్ఆర్ సీపి అద్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప్ర‌త్య‌క్ష్యంగా తెలుసుకొని, ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయ్యేందుకే రూపొందించిన బ్రుహ‌త్క‌ర కార్య‌క్ర‌మం నేటితో ముగియ‌నుంది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Qy4R9K

Related Posts:

0 comments:

Post a Comment