Thursday, January 17, 2019

ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం.. ఇక ఎమ్మెల్యేల వంతు

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ఆయనతో ప్రమాణం చేయించారు. సీనియర్ ఎమ్మెల్యేకు ప్రొటెం స్పీకర్ పదవి దక్కుతుండటం ఆనవాయితీగా వస్తోంది. ఆ ఒరవడిని కొనసాగిస్తూ.. ముంతాజ్ అహ్మద్ ఖాన్ కు ఆ బాధ్యతలు అప్పగించారు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2T1kZCU

Related Posts:

0 comments:

Post a Comment