Thursday, January 17, 2019

'4ఏళ్ల రంకు రాజకీయం బయటపడింది, ఆంధ్రోళ్లను కేసీఆర్ ఎన్ని మాటలన్నారు'

అమరావతి/హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిల భేటీ పైన ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు బుధవారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. విభజన సమయంలో ఏపీకి అన్యాయం జరిగిందన్నారు. ఏపీకి చెందిన ఆస్తుల పంపకాల్లో కేసీఆర్ అడ్డుపడుతున్నారన్నారు. అలాంటి వారితో జగన్ కలడవం విడ్డూరమన్నారు. జగన్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ANEE28

Related Posts:

0 comments:

Post a Comment