ఏపి నూతన రాజధాని అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మణానికి తొలి అడుగు పడింది. తుళ్లూరు మండలం వెంకపా లెం లో ఆలయ నిర్మాణంలో భాగంగా ముఖ్యమంత్రి చేతుల మీదుడా ఆగమోక్తంగా వైదిక క్రతువులను నిర్వహించారు . ఆలయ నిర్మాణానికి సంబంధించి భూకర్షణం..బీజావాపనం కోసం ప్రత్యేక పూజలు చేసారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GdZaN4
Thursday, January 31, 2019
Subscribe to:
Post Comments (Atom)
best wireless hard drives
ReplyDelete