Thursday, January 31, 2019

31వేల కోట్ల కుంభకోణం.. DHFL పై కోబ్రా పోస్ట్ సంచలన కథనం

ఢిల్లీ : గృహ నిర్మాణాలకు లోన్లు ఇవ్వడంలో అగ్రగామిగా ఉన్న డీహెచ్ఎఫ్ఎల్ (దివాన్ హౌజింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్) పై కోబ్రా పోస్ట్ వెలువరించిన కథనం దుమారం రేపుతోంది. 1984లో మొదలైన ఈ సంస్థ ప్రస్థానం అనతికాలంలోనే అసాధారణ స్థాయికి చేరింది. హౌజింగ్ లోన్లు, ప్రాపర్టీ లోన్లు, రికరింగ్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు.. ఇలా అనేక రకాలుగా కార్యకలాపాలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G0Eysm

Related Posts:

1 comment: