2019 లో సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడి నుంచి పోటీచేస్తారు... ఇప్పుడు ఇదే పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చనీయాంశమైంది. 2014లో వారణాసి నుంచి బరిలో నిలిచిన నరేంద్ర మోడీ... ఈ సారి మరో టెంపుల్ టౌన్ నుంచి పోటీచేసే యోచనలో ఉన్నారా..? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే ప్రధాని మోడీ పోటీచేసేందుకు ఏ ఆలయనగరాన్ని ఎంచుకున్నారు...?
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TwWi0P
వారణాసికి మోడీ గుడ్‌బై...2019లో ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో తెలుసా..?
Related Posts:
ఏపీ క్యాబినెట్ భేటీకి అనుమతి ఓకే కానీ కండీషన్స్ అప్లై అంటున్న సీఈసీఏపీ క్యాబినెట్ భేటీ ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 14వ తేదీన తలపెట్టిన మంత్రివర్గ సమావే… Read More
సీఎం కేసీఆర్ చొరవ.. జూరాలకు చేరుతున్న కృష్ఱా జలాలుమహబూబ్ నగర్ : పాలమూరు జిల్లా వాసుల తాగునీటి కష్టాలు తీరనున్నాయి. సీఎం కేసీఆర్ చొరవతో నీటి విడుదలకు కర్ణాటక ముఖ్యమంత్రి ఓకే చెప్పిన నేపథ్యంలో.. కృష్ణా … Read More
కేసీఆర్ కు షాక్ ఇచ్చిన స్టాలిన్ ... ఫెడరల్ ఫ్రంట్ లో చేరం .. మీరే మా కూటమిలో చేరండిదేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి ఫెడరల్ ఫ్రంట్ ద్వారా ప్రయత్నం చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ మళ్ళీ ఫెడరల్ ఫ్రంట్ కోసం అడుగులు వేస్తున్… Read More
సిద్దరామయ్య ఆశీర్వాదం ఉంటే ప్రభుత్వం సేఫ్: సీఎం కుమారస్వామి, సొంత అన్న, కేంద్రం మోసం!ధారవాడ/బెంగళూరు: మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆశీర్వాదం ఉన్నంత వరకూ మా సంకీర్ణ ప్రభుత్వం సవ్యంగా ఉంటుందని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అన్… Read More
విశాఖ ఏజెన్సీ గ్రామాల్లో గంజాయి గుప్పు: టన్నులు..టన్నులు సీజ్!విశాఖపట్నం: విశాఖపట్నం ఏజెన్సీలో మరోసారి గంజాయి గుప్పు మంది. గంజాయి ఘాటు నషాళానికి అంటుకుంటోంది. ఛత్తీస్‌గఢ్ నుంచి అక్రమంగా ఏజెన్సీ ప్రాంతాలకు… Read More
0 comments:
Post a Comment