Saturday, July 17, 2021

కర్నూలుకు హెచ్‌ఆర్సీ: న్యాయ రాజధాని దిశగా జగన్ సర్కార్: ఆగస్టు 15 నాటికి..!

కర్నూలు: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన రెండేళ్లు దాటిపోతోన్నాయి. అయినప్పటికీ- ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు కనిపించట్లేదు. అమరావతి ప్రాంతం నుంచి సచివాలయాన్ని తరలించాన్ని నిరసిస్తూ రైతులు చేపట్టిన ఉద్యమాలు.. తెలుగుదేశం పార్టీ ఆందోళనలు మూడు రాజధానుల ఏర్పాటుకు కొంత అడ్డంకిని కల్పించాయి. కరోనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2To8WoM

Related Posts:

0 comments:

Post a Comment