Saturday, July 17, 2021

కాళరాత్రి: ముంబై అతలాకుతలం: నిద్రపోని దేశ ఆర్థిక రాజధాని

ముంబై: దేశ ఆర్థిక రాజధానిపై ప్రకృతి పగబట్టినట్టు కనిపిస్తోంది. ఇటీవలే భారీ వర్షాలతో అతలాకుతలమైన ముంబై.. మళ్లీ అదే స్థితికి చేరుకుంది. ఏకధాటిగా కురుస్తోన్న భారీ వర్షాల దెబ్బకు మళ్లీ నీట మునిగింది. కొన్ని గంటల పాటు కురిసిన కుండపోతతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంబైకర్లు నిద్రలేని రాత్రిని గడిపారు. లోతట్టు ప్రాంతాల్లో వరద పోటెత్తింది. వీధుల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UUqPf2

0 comments:

Post a Comment