Monday, October 4, 2021

శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక: కోవిడ్ వ్యాక్సినేష‌న్ లేదా నెగెటివ్ సర్టిఫికెట్ త‌ప్ప‌నిసరి

చిత్తూరు: తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు ముఖ్య గమనిక. తాజాగా, టీటీడీ తీసుకున్న నిర్ణయాలను తెలుసుకుని శ్రీవారి దర్శనానికి బయల్దేరితే మంచిది. అవేమంటే.. ద‌ర్శ‌న టికెట్లు ఉన్న భ‌క్తుల‌ను మాత్ర‌మే తిరుమలకు అనుమ‌తించ‌డం జ‌రుగుతుంద‌ని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. అంతేగాక, కోవిడ్ వ్యాప్తి నివారణలో భాగంగా భక్తులు, ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని వ్యాక్సినేష‌న్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YgJzqS

Related Posts:

0 comments:

Post a Comment