ఏపీ రాజధాని అమరావతి పైన బొత్సా వ్యాఖ్యలతో రచ్చ సాగుతుండగానే..టీడీపీ నేత దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేసారు. రాజధానిగా అమరావతిని తప్పిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి జగన్.. ప్రధానికి లేఖ రాసారని వెల్లడించారు. అదే సమయంలో అమరావతిలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు 85 శాతం మంది ఉన్నారని ఆ లేఖలో పేర్కొన్నాంటూ దేవినేని ఉమా చెప్పుకొచ్చారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P6xkZ2
Wednesday, August 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment