Wednesday, August 21, 2019

బంగ్లా కూడ మనవైపే... కశ్మీర్, భారత అంతర్గత అంశమని ప్రకటించిన బంగ్లాదేశ్

కశ్మీ,ర్ వివాదంపై పోరుగు దేశమైన బంగ్లాదేశ్ మద్దతు కూడ పాకిస్థాన్ కూడగట్టలేక పోయింది. పాకిస్థాన్ చేస్తున్న ఆగడాలకు బంగ్లాదేశ్ మద్దతు పలకలేదు. ఈ నేపథ్యంలోనే కశ్మీర్ వివాదంపై బంగ్లాదేశ్ భారత్‌కు మద్దతు పలికింది. కశ్మీర్ వివాదం భారత దేశ అంతర్గత వ్యవహారం అంటూ బహిరంగగానే మద్దతు తెలిపింది. ఆర్టికల్ 370 రద్దును భారత అంతర్గత వ్యవహారంగా భావిస్తున్నట్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zfpKka

Related Posts:

0 comments:

Post a Comment