Sunday, October 3, 2021

Aryan Khan: రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిన బాలీవుడ్ బాద్‌షా కుమారుడు

ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బాలీవుడ్ డ్రగ్స్ కేసుతో పరువు కోల్పోయిన హిందీ చలన చిత్ర పరిశ్రమపై మరో పిడుగు పడింది. డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఇప్పటికే కొందరు సెలెబ్రిటీలు అరెస్ట్ అయ్యారు. పలువురు టాప్ హీరోలు, హీరోయిన్లను నార్కొటిక్స్ బ్యూరో అధికారులు విచారణకు పిలిపించారు. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఉదంతంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uBWO1F

0 comments:

Post a Comment