Saturday, October 16, 2021

\"మా\" పోరులో భారీ ట్విస్ట్ - సీసీటీవీ ఫుటేజ్ సీజ్ : మోహన్ బాబు -నరేశ్ దాడి చేసారు : కావాలన్న ప్రకాశ్ రాజ్..!!

"మా" ఎపిసోడ్ లో థ్రిల్లర్ మూవీని మించిన ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. "మా" ఎన్నికల్లో విష్ణు గెలిచిన తరువాత నాగబాబు..ప్రకాశ్ రాజ్ తో పాటుగా ప్రకాశ్ రాజ్ నుంచి ఎన్నికల్లో గెలిచిన కార్యవర్గ సభ్యులు రాజీనామా చేసారు. పోలింగ్ రోజున సీసీటీవీ ఫుటేజ్ తమకు ఇవ్వాలని కోరుతూ ప్రకాశ్ రాజ్ ఎన్నికల అధికారికి లేఖ రాసారు. సుప్రీంకోర్టు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lKqwi2

0 comments:

Post a Comment