Tuesday, September 21, 2021

సాక్షికి నేనూ ఓనర్ నే-అమ్మ ఆ హోదాలోనే నాతో : ప్రశాంత్ కిషోర్ మాతోనే-షర్మిల సంచలనం..!!

కొంత కాలంగా అటు ఏపీలో..ఇటు తెలంగాణలో రాజకీయ సంచలనంగా మారిన వైఎస్ షర్మిల తన రాజకీయ భవిష్యత్ పైన భారీ అంచనాలతో ఉన్నారు. వచ్చే నెల 20వ తేదీ నుంచి తన తండ్రి సెంటిమెంట్ ను కొనసాగిస్తూ చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. దాదాపు 90 నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగనుంది. అయితే, చెప్పుకోదగిన నేతలు..కేడర్ లేకుండా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZffxEp

0 comments:

Post a Comment