Tuesday, September 7, 2021

హిందూ సమాజానికి మల్లాది విష్ణు బహిరంగ క్షమాపణ చెప్పాలి... బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి డిమాండ్...

ఆంధ్రప్రదేశ్‌లో వినాయక చవితి ఉత్సవాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం పట్ల అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి ప్రభుత్వ తీరుపై మరోసారి ఫైర్ అయ్యారు.రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గణేశ్ ఉత్సవాల నిర్వహణపై ఆంక్షలు విధిస్తూ చిత్తూరు జిల్లా ఐరాల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zRMuEh

0 comments:

Post a Comment