Tuesday, September 7, 2021

12,521 మంది ఖాతాల్లో దళితబంధు నగదు జమ: మంత్రులు

దళితబంధు పథకంపై మంత్రులు ఉన్నత స్థాయి సమీక్షించారు. రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అధ్యక్షతన కరీంనగర్‌ కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మంత్రులు గంగుల కమలాకర్‌, హరీశ్‌రావు, సీఎం కార్యాలయ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌, ఇతర రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు, బ్యాంకర్లతో దళితబంధు సర్వే, పథకం అమలుపై సమీక్ష జరిగింది. పథకంపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kZKq6Z

Related Posts:

0 comments:

Post a Comment