Tuesday, September 7, 2021

వావ్.. దేశంలో 70 కోట్ల మందికి వ్యాక్సిన్: మాండవీయ

కరోనాకు శ్రీరామ రక్ష టీకాయే.. అందుకే తీసుకోవడానికి అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 18ఏళ్లు పైబడిన వారందరికి ప్రభుత్వం టీకాలు ఇస్తోంది. కోవిడ్ వ్యాక్సినేష‌న్‌లో కొత్త మైలురాయిని దేశం చేరుకుంది. భారత్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 70 కోట్ల మంది క‌రోనా టీకాలు తీసుకున్నారని... కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి మ‌న్సూక్ మాండ‌వీయ తెలిపారు. గ‌త 13 రోజుల్లోనే ప‌ది కోట్ల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3BQcTmB

0 comments:

Post a Comment