Tuesday, September 28, 2021

కర్ణాటకలో మెడికల్ విద్యార్థులపై రైట్ వింగ్ యాక్టివిస్టుల దాడి... అరెస్ట్ చేసిన పోలీసులు...

కర్ణాటకలో కొంతమంది భజరంగ్ దళ్ యాక్టివిస్టులు ఓ మెడికల్ స్టూడెంట్ బృందంపై దాడికి పాల్పడ్డారు. అంతా కలిసి సరదాగా పిక్నిక్‌కి వెళ్లి తిరిగొస్తున్న క్రమంలో ఆ యాక్టివిస్టులు వారి కారును అడ్డగించారు.అందరి పేర్లు అడిగి తెలుసుకున్నారు. ముస్లిం యువకులతో ఎందుకు తిరుగుతున్నారంటూ యువతులను ప్రశ్నించారు.ఆపై...ఆ బృందంపై దాడికి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం... మంగళూరుకు చెందిన ఆరుగురు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3F0jIV6

Related Posts:

0 comments:

Post a Comment