Tuesday, September 28, 2021

బండి పాదయాత్రకు ఎన్నికల కోడ్ ఇబ్బందులు.. బహిరంగ సభపై అనుమానాలు..?

హుజూరాబాద్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. దీంతో రాజకీయ పరిణామాలు చకచక మారిపోతున్నాయి. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌కు కొత్త చిక్కు వచ్చి పడింది. షెడ్యూల్ విడుదల కావడంతో.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో హుజురాబాద్ నియోజకవర్గంలో పాదయాత్రకు బ్రేక్ పడినట్టే అయ్యింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3m8KUrX

0 comments:

Post a Comment