Saturday, September 11, 2021

సండే-ఫన్ డే @ ట్యాంక్ బండ్ : లేజ‌ర్ షో-స్టాల్స్-ఫుడ్ ట్రక్స్ రెడీ : రూ. 27 కోట్లతో మార్చేసారు..!!

కరోనా తగ్గుముఖం పట్టింది. దాదాపు ఏడాదిన్నార కాలంగా ఇంటికే పరిమితమైన కుటుంబాలు ఆహ్లాదకరమైన ప్రదేశానికి.లేదా పార్కులకు వెళ్లాలనే ఆలోచనలతో ఉన్నారు. హైదరాబాద్ లో ఇప్పటికే అనేక పార్కులు...ఎమ్యూజ్ మెంట్ సెంటర్లు ఉన్నాయి. నగర నడిబొడ్డున ఉన్న ట్యాంక్ బండ్ సంథింగ్ స్పెషల్. మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆ ప్రదేశాన్ని సండే స్పెషల్ వెకేషన్ గా మార్చాలని నిర్ణయించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YO8lz0

Related Posts:

0 comments:

Post a Comment