Saturday, August 7, 2021

సూపర్ గురూ.. పూలతో మాస్క్, దండలతోపాటు ఫ్రీ.. ఏమీ అవెర్‌నెస్ బాసూ...

కరోనా వేరియంట్లతో జనాలను భయాందోళనకు గురిచేస్తోంది. డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్స్.. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే మళ్లీ కరోనా కేసులు మొదలయ్యాయి. వైరస్ నిర్మూలన మాస్క్ ధరించడమే శ్రీరామరక్ష. శానిటైజర్ రాసుకుంటూ.. టీకా తీసుకుంటూ గడపాల్సిందే. మాస్క్ కంపల్సరీ కావడంతో.. రకరకాల వైరెటీలు వస్తున్నాయి. అయితే ప్లవర్ మాస్క్ కనిపించి అలరించింది. వివాహ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3CC6ywv

0 comments:

Post a Comment