తెలంగాణలో ఆది,సోమవారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది.ప్రస్తుతం తెలంగాణపై రుతుపవనాలు బలహీనంగా కదులుతున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉత్తర భారతం వైపు నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని పేర్కొన్నారు. రాగల 48 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు వర్ష సూచన ఉన్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకోవడంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3Cv7uT1
Saturday, August 7, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment