Sunday, August 29, 2021

చింతమనేని ప్రభాకర్ అరెస్టుపై చంద్రబాబు రియాక్షన్... డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ...

మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్టుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. చింతమనేని ప్రభాకర్‌పై పోలీసులు అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రేరేపిత పోలిసింగ్ నడుస్తోందని... ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు పెట్టి బెదిరింపులకు గురిచేయడం సరికాదని అన్నారు.ఈ మేరకు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. అక్రమ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jt5QtI

0 comments:

Post a Comment