ఆఫ్గనిస్తాన్‌లో పరిస్థితులు అంతకంతకూ దిగజారుతూనే ఉన్నాయి.ఓవైపు తాలిబన్లు.. మరోవైపు ఐసిస్ ఉగ్రవాదులు ఆఫ్గన్‌లో విధ్వంసం సృష్టిస్తున్నారు. అమెరికన్ల తరలింపు ప్రక్రియకు డెడ్ లైన్ దగ్గరపడటంతో ఉగ్రవాదులు మరింత మారణ హోమం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం(ఆగస్టు 19) ఓ ఉగ్రవాది కాబూల్ విమానాశ్రయం వద్ద ఆత్మాహుతి దాడికి సిద్దపడుతున్నట్లు అమెరికా రక్షణ శాఖకు సమాచారం అందింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gK21i2
Monday, August 30, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment