దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ జిల్లాలో మావోయిస్టు ప్రభావిత మారుమూల ఏజెన్సీ ప్రాంతాలలో ఆయన అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశామని వెల్లడించారు . ప్రస్తుతం చింతమనేని ప్రభాకర్ విశాఖ జిల్లా చింతపల్లి పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. కోర్టుకు ఈరోజు సెలవు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mK8w8g
Sunday, August 29, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment