Saturday, August 28, 2021

ఏపీ, తెలంగాణ బేఫికర్: మరో రెండు రోజులపాటు ఓ మోస్తరు నుంచి

విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలపైనా కొనసాగుతోంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణల్లో పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇదే పరిస్థితి మరో రెండు రోజుల పాటు కొనసాగుతుందని విశాఖపట్నంలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. రాష్ట్రవ్యాప్తంగా చెదురుమదురు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y7Wj36

Related Posts:

0 comments:

Post a Comment