వాషింగ్టన్: ఇస్లామిక్ దేశం ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల దురాక్రమణలోకి వెళ్లినప్పటి నుంచీ- ప్రపంచ దేశాలు ఏదైతే జరక్కూడదని భావిస్తోన్నాయో.. అలాంటి పరిస్థితులే అక్కడ నెలకొంటోన్నాయి. అనుమానాలు, భయాందోళనలకు తగ్గట్టే ఆఫ్ఘన్‌లో అవాంఛనీయ వాతావరణం నెలకొంది. ఉగ్రవాదులకు అడ్డగా మారింది. రెండు దశాబ్దాలకు పైగా అమెరికా, నాటో బలగాల చేతుల్లో ఒకింత సురక్షితంగా కనిపించిన ఆఫ్ఘనిస్తాన్.. ఇప్పుడు అల్లకల్లోలంగా మారింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y1nxs1
Saturday, August 28, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment