Sunday, August 22, 2021

మోసం, కేసీఆర్ ట్విన్స్: రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు

సమయం దొరికితే చాలు విమర్శలు చేయడానికి.. ఇక సీఎం, ప్రతిపక్ష నేతల మధ్య అయితే చెప్పక్కర్లేదు. సీఎం కేసీఆర్‌పై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి ఫైరయ్యారు. కేసీఆర్‌, మోసం కవలపిల్లలుగా కనిపిస్తారని విమర్శించారు. కేసీఆర్‌ దత్తత గ్రామం మూడు చింతలపల్లిలో​ రేవంత్‌ రెడ్డి ఆదివారం ఆత్మగౌరవ దీక్ష చేపట్టారు. గ్రామానికి కేసీఆర్ ఏం చేశాడో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zasY5M

0 comments:

Post a Comment