Sunday, August 15, 2021

వీడియో: బస్టాండ్‌గా మారిన కాబుల్ ఎయిర్ పోర్ట్: కనిపించిన విమానాన్ని కనిపించినట్టుగా

కాబుల్: ఇస్లామిక్ కంట్రీ ఆప్ఘనిస్తాన్ అల్లకల్లోలంగా మారింది. అరాచక, ఆటవిక పరిపాలనకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటూ వచ్చిన తాలిబన్లు.. అక్కడ మరోసారి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సమాయాత్తమౌతోన్నారు. ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ పేరు మీద ప్రభుత్వాన్ని నెలకొల్పబోతోన్నారు. తాలిబన్ల పరిపాలన ఎలా ఉంటుందో ఇప్పటికే ప్రపంచం మొత్తం ఒకసారి చవి చూసింది.. ప్రత్యేకించి- ఆ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jVmGAp

0 comments:

Post a Comment