ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అమరావతిలో ఆందోళనకు కారణమైన విషయం తెలిసిందే. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, రాజధాని తరలింపు విరమించుకోవాలని అమరావతి ప్రాంత రైతులు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ ఆందోళన నిన్న 600వ రోజుకు చేరుకోవడంతో ఉద్యమం ఒకసారి ఉద్రిక్తంగా మారింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U13Pek
Sunday, August 8, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment