Sunday, August 8, 2021

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేశవరావు కన్నుమూత: సీఎం కేసీఆర్ సంతాపం

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి కేశవరావు(60) కన్నుమూశారు. అనారోగ్యంతో యశదో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. జస్టిస్ కేశవరావు మృతితో రాష్ట్రంలోని కోర్టులకు ఉన్నత న్యాయస్తానం సోమవారం సెలవు ప్రకటించింది. 2017, సెప్టెంబర్ 21 నుంచి జస్టిస్ కేశవరావు హైకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్నారు. న్యాయమూర్తి మృతి పట్ల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xshLMh

0 comments:

Post a Comment