Saturday, July 10, 2021

Viral video: యూపీ పంచాయతీ ఎన్నికల్లో హింస: మహిళ అభ్యర్థిని వివస్త్రను చేసే ప్రయత్నం

లక్నో: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న ఉత్తర ప్రదేశ్‌లో బ్లాక్ పంచాయతీ పోలింగ్ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాజ్‌వాది పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు పోలీసుల మధ్య ఘర్షణకు దారి తీశాయి. ఉత్తర ప్రదేశ్‌లో పలు చోట్ల పోలీసులు, కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు. ఆందోళనకారులను అదుపు చేయడానికి పోలీసులు లాఠీఛార్జి చేశారు. కొన్ని చోట్ల పోలీసులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T6R1mm

0 comments:

Post a Comment