Saturday, July 3, 2021

యూపీ ముఖ్యమంత్రిగా అసదుద్దీన్ ఓవైసీ -బీఎస్ఎంతో కలిసి 100 సీట్లలో -యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు

బీజేపీకి బీ-టీమ్ గా, బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చే ఓట్ కట్టర్ గా ‘‘ఆలిండియా మజ్లిస్ ఎ ఇతెహాద్ ఉల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం)'' చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై విపక్షాలన్నీ విమర్శలు చేయడం సాధారణం అయిపోయింది. ఎవరు ఏరకంగా తిట్టిపోసినా, మజ్లిస్ చీఫ్ మాత్రం హైదరాబాద్ వెలుపల తన పార్టీని విస్తరించుకుంటూ పోతున్నారు. మహారాష్ట్రలో ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల సాధనతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3AtPJT0

Related Posts:

0 comments:

Post a Comment