రష్యాలో కోవిడ్ గామా వేరియంట్ బయటపడింది. మొట్టమొదటిసారిగా ఇది బ్రెజిల్లో బయటపడగా.. తాజాగా రష్యాలోనూ స్వల్పంగా దీని ఆనవాళ్లు వెలుగుచూసినట్లు అక్కడి న్యూస్ ఏజెన్సీ ఇంటర్ఫాక్స్ వెల్లడించింది. ఇండియాలో బయటపడ్డ ఆ కోవిడ్ వేరియంట్ 'డెల్టా'-డబ్ల్యూహెచ్ఓ నామకరణం 'రష్యాలో ప్రస్తుతం డెల్టా వేరియంట్ విస్తృతంగా వ్యాపించింది.పలుచోట్ల గామా వేరియంట్ కేసులు గుర్తించబడ్డాయి.' అని ఇంటర్ఫాక్స్ వెల్లడించింది. ఎపివాక్కరోనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3BrhZqd
Gamma Variant : రష్యాలో బయటపడ్డ కోవిడ్ గామా వేరియంట్...
Related Posts:
రైల్వేలో ఉద్యోగాలు: సదరన్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులకు అప్లయ్ చేయండిదక్షిణ రైల్వేస్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆ… Read More
ఫైన్ వేస్తే.. బండిని పడేసి, తన్ని.. బోరున ఏడ్చిన వాహనదారుడు.. (వీడియో)కొత్త మోటారు వాహన చట్టంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు వేలకు వేలు ఫైన్ వేయడంతో ఆందోళన చెందుతున్నారు. చట్టం అమల్లోకి వచ… Read More
ఆపత్కాలంలో ఇవే ఆయుధాలు: మహిళలు వీటిని మీ ఫోన్ లో సేవ్ చేసుకోండి: జీరో ఎఫ్ఐఆర్ ఇలా..!డాక్టర్ ప్రియాంక రెడ్డి అంశం తరువాత మహిళల భద్రత పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో తొలుత ప్రియాంక కుటుంబ సభ్యులు తొలుత స్థానిక పోలీసు స్టేషన… Read More
పెళ్లి కొడుకు నాట్ రీచబుల్, పెళ్లికి ముందే ఇలా చేస్తే తరువాత ఏం చేస్తాడు, పెళ్లి కుమార్తె !బెంగళూరు: పెళ్లి పీటలు ఎక్కవలసిన వరుడు మొబైల్ ఫోన్ నాట్ రీచబుల్ అయ్యింది. పెళ్లి కుమారుడు మాయం కావడంతో పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన… Read More
priyanka reddy: నిందితుల ఇళ్లల్లో పరిస్థితి ఇది, మహ్మద్ యజమాని శ్రీనివాస్ అరెస్ట్హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి సామూహిక అత్యాచారం, హత్యకు పాల్పడిన ఘటనలో ప్రధాన నిందుతుడైన మహ్మద్ ఆరీఫ్(పాషా)తోపాటు మరో ముగ్గురు నిందితులన… Read More
0 comments:
Post a Comment