Wednesday, July 21, 2021

రాజస్తాన్‌లో మరోసారి భూకంపం.. 4.8 తీవ్రతతో ప్రకంపనాలు

రాజస్తాన్‌లో మరోసారి భూమి కంపించింది. రెండురోజుల్లోనే మరోసారి భూకంపం వచ్చింది. బికనీర్‌లో తెల్లవారుజామున భూ ప్రకంపనాలు వచ్చాయి. దాని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.8గా నమోదు అయ్యింది. ఉదయం 7.42 గంటలకు భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలియజేసింది. భూకంపంతో ఆస్త్రి, ప్రాణ నష్టానికి సంబంధించి ఎలాంటి వివరాలు తెలియరాలేదు. బికనీర్‌లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3y3Aejq

Related Posts:

0 comments:

Post a Comment