Monday, July 5, 2021

స్టాన్ స్వామి: గుండెపోటుతో మృతి చెందిన ఆదివాసి హక్కుల ఉద్యమకారుడు

ఆదివాసి హక్కుల ఉద్యమకారుడు స్టాన్‌ స్వామి గుండెపోటుతో ముంబైలో మృతి చెందారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. "శనివారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఆయనకు గుండెపోటు వచ్చింది. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు" అని ముంబైలోని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ డిసౌజా ప్రకటించారు. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు స్టాన్ స్వామి మరణించినట్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dNX3zf

Related Posts:

0 comments:

Post a Comment