Saturday, July 20, 2019

అమ్మతనం మంటగలిసిన వేళ... కుక్కలు చూసి కాపాడిన వైనం...!

కుక్కకు ఉన్న విశ్వాసం మనిషిలో సన్నగిల్లుతోందా... కన్నబిడ్డలనే తల్లులు ఎందుకు కడతేర్చుతున్నారు..? కన్నతల్లే బిడ్డను చంపేస్తే చంపి తినాల్సిన కుక్కలు ప్రాణం ఉన్న పసిపాను చూసి రక్షించాయి. డ్రైనేజీలో ఉన్న ప్లాస్టిక్ మూటలో ఏదో ఉందని తినబోయిన కుక్కలు అందులో ప్రాణంతో ఉన్న పాపను చూసి అరిచాయి. దీంతో ఏడుస్తున్న పాపను చూసిన చుట్టుపక్కల వారు గమనించి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GkL4sk

Related Posts:

0 comments:

Post a Comment