Saturday, July 3, 2021

టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై తేనె టీగల దాడి... ప్రమాదమేమీ లేదన్న వైద్యులు...

కరీంనగర్ జిల్లా మానకొండూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై తేనెటీగలు దాడి చేశాయి. హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలంలో పర్యటిస్తున్న సమయంలో అనంతగిరి పంప్ హౌజ్‌ వద్ద ఆయనపై తేనెటీగల దాడి జరిగింది. ఎమ్మెల్యేతో పాటు ఇల్లంతకుంటకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులపై కూడా తేనెటీగలు దాడి చేశాయి. దీంతో రసమయి బాలకిషన్ సహా పలువురు నేతలు స్థానిక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jDwK2r

0 comments:

Post a Comment