Friday, July 9, 2021

ఏపీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ యూనివర్సిటీల పరిధిలో జరిగే కామన్ ఎంట్రన్స్ పరీక్షల తేదీలను విడుదల చేశారు. శుక్రవారం ఒక ప్రకటనలో విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఆయా పరీక్షల నిర్వహణకు చైర్మన్, కన్వీనర్లను నియమించిన తర్వాత వివరాలను విడుదల చేశారు. అందుకు సంబందించిన తేదీలు, పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆగస్టు 19-25 ఈఏపీ సెట్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hzYhAJ

0 comments:

Post a Comment