Sunday, July 4, 2021

పక్క రాష్ట్రంలో దేవాలయాలన్నీ రీఓపెన్: సేవల్లేవ్..దర్శనాలకు మాత్రమే

బెంగళూరు: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్ వల్ల దారుణంగా దెబ్బతిన్న రాష్ట్రాల్లో కర్ణాటక కూడా ఒకటి. సెకెండ్ వేవ్ ఆరంభమైన తొలి రోజుల్లో వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూ వచ్చాయి. ఒక్కరోజులో గరిష్ఠంగా 40 వేలకు పైగా కొత్త పాజిటివ్ కేసులు రికార్డయిన సందర్భాలు ఉన్నాయి. మరణాల్లోనూ అదే తీవ్రత కనిపించింది. దేశంలో అత్యధిక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ymElGP

0 comments:

Post a Comment