Sunday, July 4, 2021

వీడియో: చెరువులో తేలిన మైనర్ అక్కాచెల్లెళ్ల మృతదేహాలు: తెలంగాణ మారుమూల గ్రామంలో కలకలం

నిర్మల్: తెలంగాణలోని మారుమూల గ్రామంలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు మైనర్ బాలికలు నిర్జీవంగా కనిపించారు. వారి మృతదేహాలు ఓ చెరువులో తేలాయి. ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన ఆ ముగ్గురు బాలికలు జల సమాధి అయ్యారు. వారు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారంటూ ఆశించిన కుటుంబ సభ్యులు ఈ ఘటనతో విషాదంలో మునిగిపోయారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qO41JK

Related Posts:

0 comments:

Post a Comment