Sunday, July 4, 2021

బండి సంజయ్ వర్సెస్ రేవంత్ రెడ్డి : కేసీఆర్ పై యుద్ధం; పోటాపోటీగా పాదయాత్రల వెనుక మరో సీక్రెట్ !!

తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా బిజెపి, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడబోతున్నాయా? బండి సంజయ్ సారథ్యంలో దూకుడు చూపిస్తున్న బిజెపి, ఇప్పుడు రేవంత్ రెడ్డి సారధ్యంలో దూకుడుగా ముందుకు వెళ్లాలి అనుకుంటున్న కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం మేమే అని చెప్పుకోవడానికి రంగంలోకి దిగుతున్నాయా ? టిఆర్ఎస్ పార్టీని, కెసిఆర్ ని టార్గెట్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hGlgJc

0 comments:

Post a Comment