లక్నో/సూర్యపేట: ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దాదాపు క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. కాగా, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ ఇక్కడ ఓ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్‌గా ఎన్నికయ్యారు. అఖిలేష్‌కు భారీ షాక్-యూపీ బీజేపీలో కొత్త జోష్: స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు క్లీన్‌స్వీప్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ArSKU6
Sunday, July 4, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment