Sunday, July 4, 2021

అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా: కడప జిల్లా తడిచి ముద్ద: సీమ జిల్లాల్లో వర్షాతిరేకం

కడప: అల్పపీడన ద్రోణి ప్రభావం ఏపీపై విస్తారంగా పడింది. రాయలసీమ జిల్లాల్లో దీని ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి ఆరంభమైన వర్షం ఎడతెరిపినివ్వట్లేదు. ఏకధాటిగా కురుస్తూనే ఉన్నాయి. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యాయి. ప్రత్యేకించి- కడప జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైంది. అనేక మండలాల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ynlYBM

Related Posts:

0 comments:

Post a Comment