Sunday, July 4, 2021

డీజిల్‌పై కనికరం: పెట్రోల్‌పై మళ్లీ వాత: అత్యధిక వ్యాట్ వసూలు చేసే టాప్-5 రాష్ట్రాలివే

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్ ధరలు మరోసారి పెరిగాయి. ఇంధన రేట్ల పెంపుదల విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని చమురు సంస్థలు మరోసారి కొరడా ఝుళిపించాయి. తాజాగా చోటు చేసుకున్న పెంపుదలలో డీజిల్‌ను మినహాయింపునిచ్చాయి. పెట్రోల్ ధరలను మాత్రమే పెంచాయి ఆయిల్ కంపెనీలు. రోజూ పెరుగుతోన్న ధరలతో దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో పెట్రోల్ రేటు లీటర్ ఒక్కింటికి 110

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3yoQCL6

Related Posts:

0 comments:

Post a Comment