‘మా' ఎన్నిక వ్యవహారం వివాదంగా మారింది. ఈ మొత్తం పరిణామాలు తెలుగు సినీ ప్రముఖల పైన ప్రభావం చూపుతోంది. ఎన్నికల పేరుతో జరుగుతున్న వివాదాన్ని పరిష్కరించుకోవటంలో సీనియర్ నటులు కొందరు దూరంగా ఉండటం..మరి కొందరు చేస్తున్న ప్రయత్నాలకు అడ్డంకులు ఏర్పడుతుండటంతో మొత్తంగా ‘మా' ఇమేజ్ డామేజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. సీనియర్ నటులు బాధ్యత తీసుకొని ‘మా' లో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకోలేరా అనే ప్రశ్నలు మొదలయ్యాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hTdpsY
‘మా’ఎన్నికలు వాయిదా- చిరంజీవి తిరస్కారం-అదే ఫైనల్: ఇమేజ్ - డామేజ్..!!
Related Posts:
అవును! నేనూ చౌకీదారుడినే..! పేరడీలతో ఆడుకుంటున్న నెటిజన్లు: బెడిసికొడుతున్న మోడీ ప్రచారంన్యూఢిల్లీ: సోషల్ మీడియాలో నరేంద్రమోడీకి తిరుగులేదు. ఆయనకు ఉన్న ఫాలోవర్ల సంఖ్య గురించి ఇక చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ… Read More
వీడు మామూలు దొంగ కాదు.. బండ్ల చోరీ వయా OLXహైదరాబాద్ : కష్టపడాల్సిన వయసులో కన్నింగుకు పాల్పడుతున్నారు కొందరు యువకులు. అందివచ్చిన టెక్నాలజీ అండగా మరింత రెచ్చిపోతున్నారు. చోరాగ్రేసరులకు సైతం పాఠా… Read More
బీజేపీ భవితవ్యం ఆ మూడు సామాజిక వర్గాల చేతుల్లో..! వారి ఓటుబ్యాంకును కొల్లగొడితేనే మళ్లీ ఛాన్స్!లక్నో: దేశ రాజకీయాల్లో ఉత్తర్ ప్రదేశ్ పూర్తిగా భిన్నం. అక్కడ అధిక శాతం సీట్లను గెలుచుకునే పార్టీ కేంద్రంలో అధికార పగ్గాలను అందుకుంటుంది. ఉత్తర్ ప్రదేశ… Read More
వైసిపి అభ్యర్దులు వీరే : బిసి...మైనార్టీలకు ప్రాధాన్యత : ఒకే సారి 175 మంది జాబితా..!ఎన్నికల్లో వైసిపి నుండి పోటీ చేసే ఎంపి..ఎమ్మెల్యేల అభ్యర్ధుల జాబితాను వైసిపి అధినేత జగన్ విడుదల చేసారు. ఇడుపుల పాయలో తన తండ్రి సమాధాకి నివాళి … Read More
నల్ల ధనాన్ని నల్లకోటులోనే తరలిస్తా..జీరో వ్యాపారం ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం..వ్యాపారాలు చేసే వారు ప్రభుత్వానికి పన్నులు ఎగ్గేట్టేందుకు చేసే లాబీయింగ్..అయితే దీని ద్వార ఆర్ధికంగా వ్యాప… Read More
0 comments:
Post a Comment